విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
AKP: నాతవరం(M) డీ.ఎర్రవరం జెడ్పీ హైస్కూల్లో NMMS పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్ధులకు BJYM నేతలు శుక్రవారం స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లను పంపిణీ చేశారు. 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్' కేంద్రం అమలు చేస్తున్న వేతన పథకమని BJYM నేత అడిగర్ల సతీశ్ అన్నారు. విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.