శ్రీ చక్రేశ్వరాలయంలో మాస కళ్యాణోత్సవం

శ్రీ చక్రేశ్వరాలయంలో మాస కళ్యాణోత్సవం

నిజామాబాద్: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయంలో బుధవారం మాస కళ్యాణోత్సవం నిర్వహించినట్లు అర్చకులు మహేష్ తెలిపారు. ఆలయంలో ప్రతి మాస శివరాత్రి రోజున మాస కళ్యాణ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ రాములు అభివృద్ధి కమిటీ సభ్యులు హరికాంత్ చారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.