రోడ్డు ప్రమాదం..కొండను ఢీ కొట్టిన ట్యాంకర్

రోడ్డు ప్రమాదం..కొండను ఢీ కొట్టిన ట్యాంకర్

ASR: 516-ఈ జాతీయ రహదారికి చెందిన ఓ ట్యాంకర్ లారీ శుక్రవారం ప్రమాదానికి గురైంది. బట్టపనుకుల పంచాయతీ చినకాట్రగెడ్డ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంకర్ రంపుల ఘాట్ నుంచి కృష్ణదేవిపేట వైపు వస్తుండగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ బయటకు దూకేయడంతో ట్యాంకర్ కొండను ఢీ కొట్టింది. దీంతో ట్యాంకర్ ముందుభాగం నుజ్జు నుజ్జయింది.