పాఠశాల ఎదుట పేరెంట్స్ ధర్నా

పాఠశాల ఎదుట పేరెంట్స్ ధర్నా

SRD: కంగ్రి మండలం నాగుర్ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పాఠశాలలో 4 టీచర్లు పనిచేస్తున్నారు. వేరే పాఠశాలకు ఇద్దరు టీచర్లకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారని వారు ఆవేదన చెందారు. 4 టీచర్లు ఇక్కడే పనిచేయాలని డిమాండ్ చేశారు.