VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. బైకర్ మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. బైకర్ మృతి

TG: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చి బైక్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మర్రి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణి, కుమారుడు సహస్రార్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.