VIDEO: ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు

VIDEO: ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు

WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో పంచాయితీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, శ్రీరాములు రాజేశ్వర్ రావులు గురువారం పాల్గొని బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కుందూరు లలిత మహేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి కేంద్ర నిధులు వస్తాయని, కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని చెప్పి లలితను గెలిపించాలని ఓటర్లను కోరారు.