'వ్యాదులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి'

MBNR: ప్రస్తుతం వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్ గునియా వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె పురపాలక పరిధిలోని ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఎన్ని సెంటర్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.