నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: పాల్వంచ మండలం యానాంబైల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనులు, కొత్త AB స్విచ్‌ల అమరిక, పెయింటింగ్ నేపథ్యంలో ఇవాళ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు కిన్నెరసాని, రాజపురం, కోడిపుంజులవాగు, పునుకుల, ప్రభాత్ నగర్, ఉల్వనూర్, బంజారా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది.