లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

ASF: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని కాంగ్రెస్ ఇంఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్‌లోని తన కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు రూ. 83,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.