ఆపరేషన్ కగార్క్'ను.... నిలిపివేసిన కేంద్రం

MLG: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట వద్ద నడుస్తున్న 'ఆపరేషన్ కగార్'ను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. CRPF బలగాలను వెనక్కి పిలిచిన కేంద్రం, వారిని హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో కేంద్ర బలగాలు వెంటనే తిరిగి వెళ్లాయి. ఈ ఆపరేషన్‌పై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.