ఒకే కారులో బయలుదేరిన మోదీ, పుతిన్

ఒకే కారులో బయలుదేరిన మోదీ, పుతిన్

భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. విమానం నుంచి భారత్‌లో పుతిన్ అడుగుపెట్టిన తర్వాత ఇరు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పుతిన్, మోదీ ఒకే కారులో పయణమయ్యారు.