చిత్తూరులో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం

CTR: విద్యార్థులు చదువు పైన శ్రద్ధ వహించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిని పద్మజ అన్నారు. గురువారం కస్తూర్భా బాలికల నగర పాలకోన్నత పాఠశాలలో కెరియర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధించడానికి కృషి చేయాలన్నారు. ఎంఈవో-2 మోహన్, హెచ్ఎం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.