రంగారెడ్డిగూడలో ఓటు వేసిన ఎమ్మెల్యే

రంగారెడ్డిగూడలో ఓటు వేసిన ఎమ్మెల్యే

MBNR: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రాజపుర్ మండలంలోని తన సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలోని వార్డ్ నెంబర్ 1లో పోలింగ్ బూత్ 12 లో తన భార్య మంజుల, తల్లి శశికళతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.