గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు

గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు

తూ.గో : గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను రాజానగరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారు రూ. 2లక్షల విలువైన, 20 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గంజాయిని చింతపల్లి అటవీ ప్రాంతంనుండి నుండి చెన్నై తరలిస్తున్నట్లుగా తెలిసింది. విదేశాలకు వెళ్తున్నట్లుగా ట్రాలీలలో కొత్త తరహాలో గంజాయి రవాణాకు పాల్పడడం‌ విశేషం.