మాజీ మంత్రిని కలిసిన నల్లపరెడ్డి
NLR: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులోని మాజీ మంత్రి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయంపై వారు చర్చించారు. ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం లేకుంటే ఉమ్మడి కార్యచరణ రూపొందించుకుని ముందుకెళ్తామని తెలియజేశారు.