భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ
PPM: ఈనెల 15న, కొమరాడ మండలం గుంప గ్రామం, సాలూరు మండలం పారమ్మకొండ మహాశివరాత్రి పండగకు అధిక సంఖ్యలో భక్తులు రానుండడంతో భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం పరిశీలించారు.రెండు శివాలయాన్ని అధికారులతో కలసి సందర్శించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసి, క్యూ లైన్లు,విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.