'వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలి'

'వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలి'

KMM: వ్యవసాయ కూలీలకు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం చేయాలని, ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు బందెల వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని, దమ్మాయిగూడెం గ్రామంలో జరిగిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని అన్నారు.