ALERT: సమ్మేటివ్ పరీక్షల డేట్ వచ్చేసింది

ALERT: సమ్మేటివ్ పరీక్షల డేట్ వచ్చేసింది

AP: రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5 తరగతులకు ఉ.9:30-మ.12:30 వరకు, 6, 7కు మ.1:15-సా.4:15 వరకు జరుగుతాయి. 8, 9, 10 తరగతులకు ఉ.9:15-12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచింది.