అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఫైర్

అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఫైర్

GNTR: అమరావతిలో జరుగుతున్న పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం అమరావతి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు మంత్రితో మాట్లాడుతూ.. వచ్చే నెల 25లోగా పనులు చేస్తామనడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.