VIDEO: బంద్‌కు సహకరించలేదని హెడ్‌మాస్టర్‌తో వాగ్వాదం
WGL: నర్సంపేట పట్టణ పరిధిలో బీసీ సంఘాల బందు పిలుపుమేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో షాప్‌లో, హోటల్, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు బందు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ పాఠశాల బంద్ చేయాల్సిందిగా సంబంధిత హెడ్‌మాస్టర్ కోరగా బంద్ పాటించడం కుదరదు అనడంతో అఖిలపక్ష నాయకుడు అంబటి శ్రీనివాస్, హెడ్‌మాస్టర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బంద్ నిర్వహించారు.