పుష్కరఘాట్లకు ఫెన్సింగ్ ఏర్పాటు

GNTR: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. సీతానగరం వద్ద పుష్కరఘాట్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసీ నదీపరివాహక ప్రాంతలలోని ప్రజలను అప్రమత్తం చేశారు.