రేషన్ డీలరర్లకు అత్యాధునిక యంత్రాలు పంపిణీ

VZM: రాజాం ఎమ్మార్వో రాజశేఖర్ గురువారం మండల రేషన్ డీలర్లకు అత్యాధునిక VA-21 ఈ-పోస్ యంత్రాలను అందజేశారు. ఈ యంత్రాలు సిమ్, వైఫై, హాట్‌స్పాట్, బ్లూటూత్, టచ్ స్కీన్ వంటి సదుపాయాలతో ఆండ్రాయిడ్ సాంకేతికతతో ఇది పనిచేస్తుందని CSDT అనంత కుమార్ తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లోని క్యూఆర్ కోడ్‌ను వీటితో స్కాన్ చేస్తే వివరాలు నమోదు అవుతాయన్నారు.