GHMC పరిధిలో పరుగు పరుగున శంకుస్థాపనలు..!

GHMC పరిధిలో పరుగు పరుగున శంకుస్థాపనలు..!

HYD: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవి కాలం అయిపోతుందని గత 4 రోజులుగా పరుగు పరుగున శంకుస్థాపనలు చేసేస్తున్నారు. ఉప్పల్, నాచారం, చిలుకా నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎల్బీనగర్, తార్నాక లాంటి ప్రాంతాల్లో రూ. 250 కోట్లకుపైగా పనులకు 4 రోజుల్లో శంకుస్థాపనలు చేశారు. మరి, ఈ పనులు ముందుకు పడతాయా..? అంటే చెప్పలేని పరిస్థితి ఉందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.