గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

HNK: దామేర మండలం ఆరేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో ఆహార పదార్థాలు నాణ్యతతో కూడి ఉండాలని లేనిపక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మమేకమై మాట్లాడారు.