ఫూట్ బోర్డుపై ప్రమాదకరంగా హ్యాంగింగ్..!
MDCL: ఘట్కేసర్ నుంచి ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ మార్గాల్లో వెళ్లే విద్యార్థులు ప్రమాదకరంగా ఫూట్ బోర్డుపై బస్సుల్లో హ్యాంగింగ్ చేస్తున్నారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో హ్యాంగింగ్ చేయాల్సిన పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా ఏర్పడుతుందని వాపోయారు. బస్సు కెపాసిటీకి మించడంతో పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.