డిసెంబర్ 9న దివిలిలో జాబ్ మేళా

డిసెంబర్ 9న దివిలిలో జాబ్ మేళా

KKD: రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని అధికారులు బుధవారం సాయంత్రం వెల్లడించారు. 9న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టెన్త్ నుంచి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు 9440756250 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.