యూనిటీ మార్చ్ దేశ ఐక్యతకు దిశానిర్దేశం: ఎమ్మెల్యే పల్లా

యూనిటీ మార్చ్ దేశ ఐక్యతకు దిశానిర్దేశం: ఎమ్మెల్యే పల్లా

VSP: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్, నెహ్ర యువ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పాత గాజువాక జంక్షన్‌లో సర్దార్హీ 150 యూనిటీ మార్చ్(ఐక్యత నడక) ర్యాలీని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందరర్బంగా ఆయన మాట్లాడుతూ.. 'ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాలను సాధించేందుకు యువతలో ఐక్యత, దేశభక్తి పెంపొందించవచ్చున్నరు.