ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షునిగా దేముడు నియామకం

ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షునిగా  దేముడు నియామకం

VZM : ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షునిగా దొగ్గ దేముడును నియమించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్ కు నియామక పత్రాన్ని దేముడు కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తానని చెప్పారు.