చిరు – సందీప్ రెడ్డి వంగా కాంబో ఫిక్స్?
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 'స్పిరిట్' సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో ఆయన కూడా ఈ మూవీలో భాగమయ్యారని టాక్ వినిపిస్తోంది. కాగా, స్పిరిట్‌లో చిరు కూడా ఉన్నారని గతంలో వచ్చిన రూమర్స్‌ను వంగా కొట్టి పారేసిన విషయం తెలిసిందే.