అనంతపద్మనాభ స్వామి రథయాత్ర మహోత్సవం

అనంతపద్మనాభ స్వామి రథయాత్ర మహోత్సవం

SRD:  నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామంలో వెలిసిన అది పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి శ్రీవారి రథయాత్ర వైభవంగా జరిగింది. అంతకుముందు శ్రీలక్ష్మి పద్మనాభ స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు హారతి చేశారు. అనంతరం గ్రామస్తులు భాజా భజంత్రీల నడుమ శ్రీవారి రథాన్ని లాగుతూ గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు.