'వారికి విముక్తి కల్పించాలి'

'వారికి విముక్తి కల్పించాలి'

CTR: తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన 16 మంది బాలులు రెండేళ్లుగా గుడిపాల మండలం కొల్లమెడు చెక్ పోస్ట్ సమీప ఇటుకబట్టిలో పనిచేస్తున్నారు. వారి బంధువులు వేలూరు జిల్లా కలెక్టర్ సుబ్బలక్ష్మిని ఆశ్రయించగా, వారికి విముక్తి కల్పించాలని ఆమె చిత్తూర్ కలెక్టర్ సుమిత్ కుమార్‌కు లేక రాశారు. స్పందించిన ఆయన వెంటనే వారి వివరాలు సేకరించి విముక్తి కల్పించాలని సంబాధిత అధికారులను ఆదేశించారు.