'ఆత్మవిశ్వాసం అభివృద్ధికి పునాది'
MNCL: ఆత్మవిశ్వాసం అభివృద్ధికి పునాది లాంటిదని లక్షెట్టిపేట మండల విద్యాశాఖ అధికారి శైలజ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం లక్షెట్టిపేటలోని భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం అభివృద్ధికి పునాది అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.