'అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

'అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

AP: రాజధాని అభివృద్ధినికి కేంద్రం నిధులు విడుదల చేయాలి కదా అని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. 'పదేళ్లలో కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. 'నిన్న బ్యాంకుల ఏర్పాటు సభలో ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సరిపోయింది. 54 వేల ఎకరాలకు గాను రూ.91 వేల కోట్లు ఖర్చవుతుందని CM చంద్రబాబు అన్నారు. 54 వేల ఎకరాల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి' అని డిమాండ్ చేశారు.