గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

MHBD: తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు గ్రామ శివారులో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ రెవ్యా నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల కోసం సమీపంలోని మీసేవ కేంద్రాల్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.