పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

WGL: "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఛైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ-రామానంద్, కమిషనర్ భాస్కర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ గణేష్ హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరాలని, పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.