కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

NLG: మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం విక్రయాలపై తాను కాంగ్రెస్ మేనిఫెస్టోకు విరుద్ధంగా మాట్లాడలేదని బుధవారం తెలిపారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని మేనిఫెస్టోలో ఉందని గుర్తుచేశారు. టెండర్లపై తన వ్యాఖ్యలతో వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారన్న వార్తలపై, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కంటే వ్యాపారుల కోసం పనిచేస్తుందా అని ప్రశ్నించారు.