VIDEO: కొత్త అధికారులు.. పాత పేర్లు

VIDEO: కొత్త అధికారులు.. పాత పేర్లు

KMR: డీఎంహెచ్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అధికారుల వివరాలు సరిగా ప్రదర్శించలేదు. కార్యాలయాల్లో ఉన్న బోర్డులపై పాత అధికారుల పేర్లు, పాత ఫోన్ నంబర్లు కనిపిస్తున్నాయి. కొత్తగా అధికారులు బాధ్యతలు స్వీకరించినప్పటికీ బోర్డులు నవీకరించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంగా ప్రజలు సమాచారం అందుకోలేకపోతున్నారు.