VIDEO: కేశనపల్లి చేరుకున్నDY.CM పవన్ కళ్యాణ్
కోనసీమ: రాజోలు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మలికిపురం మండలం కేసనపల్లికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న పవన్ కళ్యాణ్ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా సముద్రపు ఉప్పు నీరు పొంగి దెబ్బతిన్న కొబ్బరి తోటలను ఆయన పరిశీలించనున్నారు. అక్కడకు భారీగా చేరుకున్న అభిమానులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.