విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: నర్సంపేట పట్టణ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ AAE విజయ్ భాస్కర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. 33KV టవర్ లైన్ పని కారణంగా వరంగల్ సర్కిల్ రోడ్డు నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ఉ. 9:00 గంటల నుంచి మ.1 గంటల వరకు కరెంటు నిలిపివేస్తున్నామని, వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.