హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం
RR: హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.