వెల్దండలో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

వెల్దండలో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

NGKL: జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడచిన 24 గంటలో అత్యల్పంగా వెల్దండ మండల కేంద్రంలో కనిష్టంగా 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఊర్కోండ 14.1 డిగ్రీలు, అమ్రాబాద్ 14.2 డిగ్రీలు, బిజినపల్లి 14.4 డిగ్రీలు, తోటపల్లి 14.6 డిగ్రీలు, తెలకపల్లి 14.7 డిగ్రీలు, కల్వకుర్తి 14.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.