వైద్యులందరూ ఆస్పత్రిలో ఉండాలి: మంత్రి

వైద్యులందరూ ఆస్పత్రిలో ఉండాలి: మంత్రి

SGR: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రుల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం జిల్లా వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.