సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే

బాపట్ల: చీరాల మండలం బోయినవారిపాలెంలో అనారోగ్యానికి గురైన బోయిన సురేష్ కుటుంబానికి రూ.1,40,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ బాధితుడి కుటుంబ సభ్యులకి అందజేశారు. అనంతరం గాయత్రి సురేష్ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే కొండయ్య యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.