'చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని కొనసాగిద్దాం'

'చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని కొనసాగిద్దాం'

SDPT: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, తెలంగాణ వీర వనిత కామ్రేడ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని సీపీఐ నాయకులు అశోక్ అన్నారు. బుధవారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చేర్యాలలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.