SIDBI బ్యాంకులో ఉద్యోగాలు
SIDBI బ్యాంకులో కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. CA, CMA, MBA (ఫైనాన్స్), గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుల్-టైమ్ MBA పూర్తి చేసిన వారు దీనికి అర్హులని తెలిపింది. ఈ పోస్టులకు వచ్చే నెల 4 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఎంపికైన వారికి ఏడాదికి 15-20 లక్షలు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు sidbi.inను చూడండి.