VIDEO: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
NLG: కనగల్ మండలంలోని కురంపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కురంపల్లి గ్రామానికి చెందిన నరేష్ అనారోగ్యానికి గురి కావడంతో రెండు రోజుల క్రితం ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. శనివారం రాత్రి భోజన సమయంలో నురుగులు కక్కుకోవడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.