కోనసీమ మంచు అందాలు ఆహ్లాదకరం

కోనసీమ మంచు అందాలు ఆహ్లాదకరం

కోనసీమ: అమలాపురంలో మంచు అందాలు ప్రకృతిపై ప్రేమికులను ఆహ్లాదపరుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి చలి విపరీతంగా ఉండడంతో తెల్లవారుజామున వాకింగ్‌కి వెళ్ళేవారు మంచుని ఎంజాయ్ చేస్తున్నారు. కోనసీమ కాశ్మీర్ అందాలను తలపిస్తోందని అంటున్నారు. కానీ శ్వాస కోసం వ్యాధులు ఉన్నవారు మంచులోకి వెళ్లకపోవడం మంచిది.