ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాతయ్య

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాతయ్య

NTR: జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో గోపాలకృష్ణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రైతుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు మూడు రోజుల్లో తేమ శాతం ఆధారంగా మిల్లర్లతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.