'పాఠశాలలో జాగ్రత్తలు పాటించాలి'

'పాఠశాలలో జాగ్రత్తలు పాటించాలి'

AKP: సోమవారం మునగపాక మండలంలోని ప్రైవేటు స్కూల్ యాజమాన్యంతో మునగపాక ఎస్సై ప్రసాదరావు సమావేశమయ్యారు. స్కూల్ పిల్లల విషయంలో యాజమాన్యాలు పలు జాగ్రత్తలు పాటించాలని, పాఠశాలల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.