‘స్థానిక ఎన్నికల్లో గెలుపునకు సిద్ధం కావాలి'

‘స్థానిక ఎన్నికల్లో గెలుపునకు సిద్ధం కావాలి'

KDP: కలసపాడు మండలం లింగారెడ్డిపల్లె ఎంపీటీసీ సగిలి రమేష్ కుటుంబ సమేతంగా మాజీ సీఎం YS జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బద్వేల్ నియోజకవర్గంలో జరిగే రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలో వైసీపీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.